Telangana Covid-19 Cases Updates: హైదరాబాద్‌: తెలంగాణలో కరోనావైరస్ ( Coronavirus ) మహమ్మారి వ్యాప్తి వేగంగా విస్తరిస్తోంది. నిరంతరం కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఒక్క హైదరాబాద్ నగంలోనే అత్యధికంగా కేసులు నమోదవుతున్నాయి. అయితే.. గత 24 గంటల్లో ఆదివారం (ఆగస్టు 30న ) తెలంగాణ వ్యాప్తంగా కొత్తగా 1,873 కరోనా కేసులు నమోదు కాగా.. 9 మంది ఈ మహమ్మారి కారణంగా చనిపోయారు. తాజాగా నమోదైన కేసులతో తెలంగాణలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,24,963కి పెరగగా.. ఇప్పటివరకు 827 మంది మరణించినట్లు తెలంగాణ వైద్యఆరోగ్యశాఖ ( TS Health Ministry ) సోమవారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. Also read: AP: కడప ఎంపీ అవినాష్ రెడ్డికి కరోనా


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇప్పటివరకు 92,837 మంది ఈ మహమ్మారి నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం తెలంగాణలో 31,299 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇదిలాఉంటే.. తెలంగాణలో నిన్న 37,791 కరోనా టెస్టులు చేశారు. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 13,65,582 నమూనాలను పరీక్షించినట్లు ఆరోగ్యశాఖ తెలిపింది. ఇదిలాఉంటే.. నిన్న అత్యధికంగా జీహెచ్ఎంసీలో 360 కరోనా కేసులు నమోదయ్యాయి. జిల్లాల వారీగా కరోనా కేసుల వివరాలు.. ఇలా ఉన్నాయి..


[[{"fid":"191980","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"telangana corona cases bulletin ","field_file_image_title_text[und][0][value]":"తెలంగాణలో కరోనా కేసులు.."},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"telangana corona cases bulletin ","field_file_image_title_text[und][0][value]":"తెలంగాణలో కరోనా కేసులు.."}},"link_text":false,"attributes":{"alt":"telangana corona cases bulletin ","title":"తెలంగాణలో కరోనా కేసులు..","class":"media-element file-default","data-delta":"1"}}]]


  Apsara Rani: స్విమ్ డ్రెస్‌లో రెచ్చిపోయిన అప్సర    Also read: Seerat Kapoor: పిచ్చెక్కిస్తున్న సీరత్ కపూర్ సోయగాలు