10th Class Exams | లాక్‌డౌన్ కారణంగా టెన్త్ క్లాస్ విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒకటి నుంచి తొమ్మిదో తరగతి విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్ చేశారు. అయితే టెన్త్ క్లాస్ పరీక్షల ఫలితాలు భవిష్యత్తులో ప్రామాణికంగా పరిగణిస్తారు. కనుక తెలంగాణలో పదో తరగతి పరీక్షలకు అనుమతి ఇవ్వాలని హైకోర్టును రాష్ట్ర ప్రభుత్వం కోరింది. మంత్రి హరీష్ రావు ఆగ్రహం


ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. నేడు రాష్ట్ర ఏజీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హైకోర్టును అనుమతి కోరగా, ఈ నెల 19న విచారణ చేపట్టనున్నట్లు తెలిపింది. వైద్యుల సూచన మేరకు పరీక్షల సమయంలో పటిష్ట చర్యలు తీసుకుంటామని, కరోనా నివారణ చర్యలు చేపట్టనున్నట్లు హైకోర్టుకు ఏజీ తెలిపారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..  
వరల్డ్ క్రేజీ మోడల్ బికినీ ఫొటోలు వైరల్
Bikiniలో అమెరికన్ అందం హాట్ పోజులు