TS Inter Results 2023: ఇంటర్ ఫలితాలు, మార్కుల లిస్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Tue, 09 May 2023-11:50 am,

TS Inter 1st year and 2nd Year Results 2023 Live Updates, tsbie.cgg.gov.in, results.cgg.gov.in, manabadi.com: ఇంటర్ ఫలితాలు మరికాసేపట్లో విడుదల కానున్నాయి. ఫలితాల లైవ్ అప్‌డేట్స్ కోసం ఇక్కడ ఫాలో అవ్వండి.

TS Inter 1st year and 2nd Year Results 2023 Live Updates: తెలంగాణ ఇంటర్ ఫలితాలు ఉదయం 11 గంటలకు విడుదల కానున్నాయి. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను రిలీజ్ చేయనున్నారు. ఈ మేరకు అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ ఏడాది ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ రెండు సంవత్సరాలు కలుపుకుని 9 లక్షల మంది విద్యార్థులు రాశారు. మార్చి 15వ తేదీన ప్రారంభమైన పరీక్షలు.. ఏప్రిల్‌ 4వ తేదీ వరకు. మూల్యాంకన ప్రక్రియ, అప్‌లోడింగ్ ప్రక్రియ పూర్తవ్వడంతో ఫలితాలను విడుదల చేయనున్నారు.  రిజల్ట్స్‌ కోసం విద్యార్థులతోపాటు తల్లిదండ్రులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. 

Latest Updates

  • ==> ప్రైవేట్ జూనియర్ కాలేజీలో 63 శాతం ఉత్తీర్ణత 

    COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

    ==> గురుకుల జూనియర్ కాలేజీల్లో 92 శాతం 

    ==> సోషల్ వెల్ఫేర్ కాలేజీల్లో 89 శాతం

    ==> బీసీ గురుకుల 87 శాతం ఉత్తీర్ణత 

    ==> కేజీబీవీలలో 77 శాతం, ట్రైబల్ 84 శాతం 

    ==> ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో 54 శాతం ఉత్తీర్ణత 

    ==> రేపటి నుంచి రీ కౌంటింగ్, రీ వ్యాల్యుయేషన్‌కు అవకాశం 

    ==> ఈ నెల 16 వరకు ఫీజు కట్టేందుకు అవకాశం 

    ==> ఈ రోజు సాయంత్రం నుంచి కలర్ మెమోలు డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం

  • ==> గతేడాది కన్నా తగ్గిన ఇంటర్ ఉత్తీర్ణత శాతం
    ==> పిల్లలను ఇబ్బంది పెట్టవద్దని.. ఆందోళన చెందవద్దని మంత్రి సబితా ఇంద్రారెడ్డి వినతి 

  • ==> అమ్మాయిలు 68.85 శాతం పాస్ 

    COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

    ==> అబ్బాయిలు 56.80 శాతం మంది పాస్ 

    ==> సెకండియర్ లో అమ్మాయిలు 73.46 శాతం పాస్ 

    ==> అబ్బాయిలు 60.66 శాతం పాస్ 

  • ==> ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాల్లో మెదక్ జిల్లా చివరిస్థానంలో నిలిచింది.

  • ==> ఇంటర్ ఫస్టియర్ ఫలితాల్లో మేడ్చల్ జిల్లాకు మొదటిస్థానం
    ==> సెంకడియర్ ఫలితాల్లో ములుగు జిల్లా మొదటిస్థానంలో నిలిచాయి

  • ==> ఫెయిల్ అయిన విద్యార్థులు ఆందోళన చెందొద్దు
    ==> జూన్ 4వ తేదీ నుంచి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు

  • ==> తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో అమ్మాయిలదే హవా 
    ==> ఇంటర్ ఫస్టియర్ ఫలితాల్లో 63.85 శాతం మంది ఉత్తీర్ణత
    ==> సెకండియర్‌లో 67.26 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు

  • ==> రేపటి నుంచి ఎంసెట్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి.
    ==> ఎంసెట్ ఇంటర్ వెయిటెజ్ ఎత్తివేస్తున్నాం..: మంత్రి సబితా ఇంద్రారెడ్డి

  • ఒకేసారి ఫస్టియర్, సెకండియర్ ఫలితాలను మంత్రి సబితా ఇంద్రారెడ్డి రిలీజ్ చేశారు.
     

  • ఇంటర్ ఫలితాలను మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు. ఫలితాలను tsbie.cgg.gov.in, results.cgg.gov.in, manabadi.com వెబ్‌సైట్లలో చెక్ చేసుకోండి.
     

  • ఫలితాలను tsbie.cgg.gov.in, results.cgg.gov.in, manabadi.com వెబ్‌సైట్లలో చెక్ చేసుకోండి.
     

  • ==> ఇంటర్ బోర్డు అధికారిక వెబ్‌సైట్ tsbie.cgg.gov.inను సందర్శించండి. 
    ==> హోమ్ పేజీలో ఉన్న టీఎస్ ఇంటర్ ఫలితాలు 2023 లింక్‌పై క్లిక్ చేయండి. 
    ==> ఇక్కడ అవసరమైన వివరాలను ఎంటర్ చేసి.. సబ్మిట్ బటన్‌పై క్లిక్ చేయండి. 
    ==> మీ రిజల్ట్స్ స్క్రీన్‌పై కనిపిస్తాయి

  • ఎంసెట్‌, నీట్‌, జేఈఈ పరీక్షలను దృష్టిలో పెట్టుకుని అధికారులు ఫలితాలను సాధ్యమైనంత తొందరగా విడుదల చేస్తున్నారు.
     

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link