Hyderabad Jobs 2020: భార‌త ప్రభుత్వ సంస్థ అయిన సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ ‌(CITD) ఆధ్వర్యంలోని ఎంఎస్ఎంఈ టూల్ రూం ఉద్యోగాల భర్తీకి శ్రీకారం చుట్టింది. హైదరాబాద్‌లోని బాలానగర్ ప్రాంతంలో ఈ సంస్థ ఉంది. ఇందులో ఒప్పంద ప్రాతిపదికన 29 పోస్టులను భర్తీ చేయనున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


మొత్తం పోస్టులు 29 ఉండగా, ఖాళీగా ఉన్న పోస్టుల విభాగాలు ఇవే..
ఇండ‌స్ట్రీ ట్రెయిన‌ర్‌
ఆటోమేష‌న్ ట్రెయిన‌ర్‌
ప్లేస్‌మెంట్ ఆఫీస‌ర్‌
మెయింట‌నెన్స్ ఇంజినీర్‌
టూల్ ఇన్‌స్పెక్షన్ ఇంజనీర్‌
టూల్‌మేక‌ర్ 


Also Read: Bank Jobs 2020: రాత ప‌రీక్ష లేకుండానే బ్యాంక్ జాబ్స్.. నోటిఫికేషన్ వచ్చేసింది



హైదరాబాద్ (Hyderabad)‌లోని కంపెనీ పోస్టులను బట్టి సంబంధిత విభాగంలో అభ్యర్థులు డీటీడీఎం,  పీడీటీడీ, బీఈ, డిప్లొమా, పీజీ, ఇంజినీరింగ్ (ఎల‌క్ట్రిక‌ల్‌,  ఎల‌క్ట్రానిక్స్‌,  మెకానిక‌ల్‌, ప్రొడ‌క్షన్‌, మాన్యుఫ్యాక్చరింగ్ టెక్నాల‌జీ), బీఈ/ బీటెక్‌(ఈఈఈ), మాస్టర్స్ డిగ్రీ (మెక‌ట్రానిక్స్‌, ఎల‌క్ట్రిక‌ల్‌, ఎంబ‌డెడ్ సిస్టమ్స్, కంప్యూట‌ర్ సైన్స్,  క‌ంట్రోల్ సిస్టమ్స్‌, ఐటీ) విభాగాలలో ఉత్తీర్ణత‌ సాధించడంతో పాటు తగిన అనుభవం ఉండాలి.


Also Read: Recruitment 2020: ఇంటెలిజెన్స్ బ్యూరోలో 2000 ఉద్యోగాలు, అర్హత, పూర్తి వివరాలు



ముఖ్యమైన విషయాలు
దరఖాస్తుకు చివరి తేది: జనవరి 2, 2021
దరఖాస్తు విధానం: ఈమెయిల్
ఈ-మెయిల్‌: establishment@citdinda.org
అధికారిక వెబ్‌సైట్: https://www.citdindia.org/ 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook