Pawan Kalyan: జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తికర పరిణామం జరిగింది. తెలంగాణలో చేనేత అభివృద్ధికి మొదటి నుంచి కృషి చేస్తున్న కేటీఆర్.. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ప్రముఖులకు ఛాలెంజ్ విసిరారు.
చేనేత వస్త్రాలు ధరించి.. ఆ ఫోటోలు పోస్ట్ చేయాలని దిగ్గజ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా, క్రికెట్ లెజెండ్ సచిన్ టెండుల్కర్, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ కు కేటీఆర్ ఛాలెంజ్ విసిరారు.



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కేటీఆర్ చేనేత ఛాలెంజ్ ను స్వీకరించారు పవన్ కల్యాణ్. రామ్ భాయ్ ఛాలెంజ్ ను స్వీకరించారు.. టీడీపీ అధినేత చంద్రబాబు, వైసీపీ నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి, బీజేపీ రాజ్యసభ సభ్యుు లక్ష్మణ్ ను నామినేట్ చేస్తున్నా అంటూ ట్వీట్ చేశారు.
పవన్ తన ఛాలెంజ్ ను స్వీకరించడంతో థ్యాంక్స్ అన్న అంటూ కేటీఆర్ మరో ట్వీట్ చేశారు. 





స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook