KTR Case: మాజీ మంత్రి కేటీఆర్ కి..తాజాగా తెలంగాణ హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలినట్లు తెలుస్తోంది. బెయిల్ పిటిషన్ కోసం అప్లై చేసుకోగా.. ఆయన బెయిల్ ను రద్దు చేసినట్లు సమాచారం. మరి అసలు ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఫార్ములా ఈ - కార్ రేసులో.. అవినీతి నిరోధక శాఖలో టిఆర్ఎస్ లీడర్ కేటీఆర్ పేరు కూడా బయటకు రావడం జరిగింది. అయితే దీంతో తెలంగాణ హైకోర్టులో క్యాష్ పిటీషన్ వేయగా.. తెలంగాణ హైకోర్టులో చుక్కెదురయ్యింది. కేటీఆర్ వేసిన క్వాస్ పిటీషన్ ని సైతం న్యాయస్థానం కొట్టివేసింది. సెక్షన్ 409 కింద ఈ కేసు వర్తిస్తుందని..13(1)(a) కింద ఈ సెక్షన్ వర్తిస్తుంది అంటూ కేటీఆర్ లాయర్లు కోర్టులో వాదించినప్పటికీ.. అటు ఏసీబీ ఇటు కేటిఆర్ లాయర్ల మధ్య కూడా పెద్ద వాగ్వాదం కొనసాగిందట. 


అయితే ఈ వాగ్వాదం విన్న కోర్టు చివరికి ఏసీబీ వాదనాలను సైతం పరిగణంలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ వాదనలతోనే ఏకీభవించిన న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులను.. సైతం ఎత్తివేస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. ఇక తెలంగాణ హైకోర్టు కూడా ఏసీబీ దర్యాప్తులో  తాము జోక్యం చేసుకోలేము అంటూ తెలియజేసింది .


చట్టపరంగా ప్రతి ఒక్కరు కూడా నడుచుకోవాలి అంటూ హైకోర్టు తెలియజేసినట్లు సమాచారం. ప్రతి ఒక్కరికి కూడా రూల్ ఆఫ్ అనేది వర్తిస్తుందంటూ హైకోర్టు వెల్లడించింది. దీంతో కేటీఆర్ సుప్రీంకోర్టుకు కూడా వెళ్లే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక హైకోర్టులో క్వాష్ పిటిషన్ రద్దు.. కావడంతోనే సుప్రీంకోర్టుకి వెళ్ళనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి మరి సుప్రీంకోర్టులోనైనా ఈయనకు మధ్యంతర బెయిల్ లభిస్తుందో లేదో చూడాలి.ఇకపోతే తాజాగా హైకోర్టు మధ్యంతర బెయిల్ ను రద్దు చేయడం వల్ల, కేటీఆర్ ను అటు ఏసీబీ తోపాటు ఈడీ లకు.. విచారించేందుకు కోర్టు అనుమతి ఇచ్చినట్లు తెలుస్తోంది.


Also Read: China Virus: తస్మాత్ జాగ్రత్త.. భారత్ లో  అడుగెట్టిన చైనా వైరస్.. తొలి కేసు నమోదు..


Also Read: Game Changer: గేమ్ చేంజర్ ఈవెంట్‌లో అపశ్రుతి.. గ్లోబల్‌ స్టార్‌ రామ్ చరణ్ దిగ్భ్రాంతి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.