Telangana Weather Updates: హైదరాబాద్: నేడు తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. రానున్న మూడు రోజుల పాటు రాష్ట్రం నలుమూలలా అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ నివేదిక పేర్కొన్న సంగతి తెలిసిందే. తెలంగాణ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ వెల్లడించిన వివరాల ప్రకారం నేడు తెలంగాణలో ఉదయం 8:30 గంటల నుంచి సాయంత్రం 6 గంటల మధ్య నమోదైన వర్షపాతం వివరాలిలా ఉన్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

[[{"fid":"235836","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"telangana-rainfall-latest-updates-weather-updates-weather-forecast-rain-alert-for-telangana-1.jpg","field_file_image_title_text[und][0][value]":"telangana rainfall latest updates - weather updates, weather forecast, rain alert for telangana"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"telangana-rainfall-latest-updates-weather-updates-weather-forecast-rain-alert-for-telangana-1.jpg","field_file_image_title_text[und][0][value]":"telangana rainfall latest updates - weather updates, weather forecast, rain alert for telangana"}},"link_text":false,"attributes":{"alt":"telangana-rainfall-latest-updates-weather-updates-weather-forecast-rain-alert-for-telangana-1.jpg","title":"telangana rainfall latest updates - weather updates, weather forecast, rain alert for telangana","class":"media-element file-default","data-delta":"1"}}]]


జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం కొత్తపల్లెగోరిలో అత్యధికంగా 10.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా.. మంచిర్యాల జిల్లా తాండూరులో 8.38 సెంటిమీటర్లు, ములుగు జిల్లా మల్లంపల్లిలో 7.9 సెంటీమీటర్లు, కుమరం భీమ్ జిల్లా వాంఖిడిలో 7.18 ఆదిలాబాద్ జిల్లా గడిగూడలో 6.53 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది. నారాయణఖేడ్‌లో 57.5 మిల్లీమీటర్లు, బెల్లంపల్లిలో 55.3 మిమీ, పెద్దపల్లి జిల్లా కమాన్‌పూర్‌, పాలకుర్తి మండలం ఈసలతక్కలపల్లి గ్రామాల్లో 52 మిమీ వర్షపాతం నమోదైంది.


[[{"fid":"235837","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"telangana rainfall latest updates - weather updates, weather forecast, rain alert for telangana","field_file_image_title_text[und][0][value]":"telangana rainfall latest updates - weather updates, weather forecast, rain alert for telangana"},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"telangana rainfall latest updates - weather updates, weather forecast, rain alert for telangana","field_file_image_title_text[und][0][value]":"telangana rainfall latest updates - weather updates, weather forecast, rain alert for telangana"}},"link_text":false,"attributes":{"alt":"telangana rainfall latest updates - weather updates, weather forecast, rain alert for telangana","title":"telangana rainfall latest updates - weather updates, weather forecast, rain alert for telangana","class":"media-element file-default","data-delta":"2"}}]]


Also read : Teachers Assets Declaration: టీచర్ల ఆస్తుల లెక్కలపై వెనక్కి తగ్గిన కేసీఆర్ సర్కారు


Also read : TS Eamcet Hall Tickets 2022: తెలంగాణ ఎంసెట్ హాల్‌టికెట్లు విడుదల, ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలంటే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.