హైదరాబాద్: కాచిగూడ రైల్వే స్టేషన్ లో రైలు ప్రమాదం చోటుచేసుకుంది. ఆగివున్న ఇంటర్ సిటీ రైలును ముందు వైపు నుంచి వచ్చిన కర్నూలు సిటీ-సికింద్రాబాద్ హంద్రీ ఎక్స్‌ప్రెస్ రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మూడు బోగీలు పట్టాలు తప్పగా మరో ఆరు బోగీలు పట్టాలపై పడిపోయాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

[[{"fid":"180291","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


ఈ దుర్ఘటనలో 30 మందికిపైగా ప్రయాణికులు గాయపడ్డారు. ఎంఎంటిఎస్ రైలు లోకోపైలట్ శేఖర్ ఇంజన్ క్యాబిన్‌లోనే ఇరుక్కుపోవడంతో అతడిని రక్షించేందుకు రైల్వే అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. జీహెచ్ఎంసికి చెందిన డీఆర్ఎఫ్ బృందాలు సైతం కాచిగూడ రైల్వే స్టేషన్‌కి చేరుకుని సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాయి. 


[[{"fid":"180292","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"2"}}]]


సిగ్నల్ చూసుకోకుండా రెండు రైళ్లు ఒకే ట్రాక్ పైకి రావడంతోనే ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించిన రైల్వే అధికారులు.. తక్షణమే సహాయ కార్యక్రమాలు చేపట్టారు.