17th September 2022: తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలకు ముస్తాబైన పరేడ్ గ్రౌండ్

Sat, 17 Sep 2022-12:06 am,

17th September 2022 Telangana vimochana Dinotsavam: తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకల్లో భాగంగా 1300 మంది కళాకారులు, 8 వేల మంది విద్యార్థులు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించనున్నారు. 9 తెలుగు రాష్టాల కు సంబంధించిన బెటాలియన్స్ , ఉన్నతాధికారులు..కేంద్ర బలగాల తో పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link