Pratap Pothen Dies: ఇండ‌స్ట్రీలో పెను విషాదం.. ప్ర‌ముఖ‌ న‌టుడు పోతెన్ మృతి!

Fri, 15 Jul 2022-10:55 pm,

Popular Malayalam director and actor Pratap Pothen passed away. He is 69 years old. మ‌ల‌యాళ న‌టుడు, ద‌ర్శ‌కుడు ప్ర‌తాప్ పోతెన్ (70) మృతిచెందారు. శుక్ర‌వారం తెల్ల‌వారుజామున‌ గుండెపోటు రావ‌డంతో చెన్నైలోని త‌న నివాసంలో ఆయన తుది శ్వాస విడిచారు. ప్ర‌తాప్ పోతెన్ మ‌ల‌య‌ళంతో పాటు త‌మిళ‌, తెలుగు, హిందీ భాష‌ల్లో కలిపి 100కు పైగా సినిమాల్లో న‌టించారు. ప్ర‌ముఖ సీనియ‌ర్ న‌టి రాధికాని 1985లో పెళ్ళి చేసుకుని ఏడాదిలోనే విడాకులు తీసుకున్నారు. ఆ త‌ర్వాత నాలుగేళ్ళ‌కు అమ‌ల స‌త్య‌నాథ్‌ను పెళ్ళి చేసుకున్నారు. 2012లో వీరిద్ద‌రు విడిపోయారు. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link