Big Debate With Bharath : నేను దళితుడినే ఒప్పుకుంటాను.. కానీ.. అద్దంకి దయాకర్

Fri, 19 Aug 2022-7:02 pm,

Addanki Dayakar dalit remarks in Big Debate With Bharath : కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని ఉద్దేశించి మునుగోడ బహిరంగ సభలో అద్దంకి దయాకర్ చేసిన ఘాటు వ్యాఖ్యలు పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. అద్దంకి దయాకర్ స్థానంలో మరెవ్వరు ఉన్నా.. ఈ వివాదం అంత పెద్దది అయ్యుండేది కాదనే టాక్ బలంగా వినిపించింది. ఇంకొంతమంది అద్దంకి దయాకర్ సామాజిక అంశాలను అడ్వాంటేజ్ గా తీసుకున్నారని కూడా ఆరోపించారు. జీ న్యూస్ తెలుగు వేదికగా బిగ్ డిబేట్ విత్ భరత్ షోలో పాల్గొన్న అద్దంకి దయాకర్ ఈ అంశం గురించి ఏమన్నారంటే..

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link