Bhola Shankar Movie: థియేటర్ల వద్ద మెగా ఫ్యాన్స్ హడావుడి..

Fri, 11 Aug 2023-5:33 pm,

Bhola Shankar Movie: థియేటర్లలో భోళా శంకర్ హడావుడి మొదలైంది. ఉదయం నుంచి మెగా ఫ్యాన్స్ థియేటర్ల దగ్గర హడావుడి చేస్తున్నారు. ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా మెగా స్టార్ చిరంజీవి మూవీ రిలీజ్ అయ్యింది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link