Raja singh: ఒవైసీకి రేవంత్ భయపడుతున్నారా..?.. రెచ్చిపోయిన రాజాసింగ్..
Bjp Raja singh: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి తెలంగాణ సీఎంపై మండిపడ్డారు. హైడ్రా పేరుతో.. పేదల నిర్మాణాలు కూలుస్తున్నారని మండిపడ్డారు. ఓవైసీ కి చెందిన ఫాతీమా కాలేజీ కూల్చివేయాలని కూడా డిమాండ్ చేశారు.