Delhi Liquor Case: ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసులో ట్విస్ట్.. అప్రూవర్ గా దినేష్ అరోరా..

Tue, 08 Nov 2022-2:01 pm,

Delhi Liquor Case: దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు కీలక మలుపు తిరిగింది. ఈకేసులో కీలక నిందితుడిగా ఉన్న దినేష్ అరోరా అప్రూవర్ గా మారిపోయాడు. దినేష్ అరోరాను సాక్షిగా పరిగణించాలంటూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది సీబీఐ. ఈక్రమంలో దినేష్ అరోరా వాంగూల్మం నమోదు చేసింది ధర్మాసనం. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link