Padma Awards 2023: పద్మ అవార్డులు ప్రకటించిన కేంద్రం

Thu, 26 Jan 2023-11:24 pm,

Padma Awards 2023 Winners: రిపబ్లిక్ డే 2023 కి ఒక్క రోజు ముందుగా కేంద్రం పద్మ అవార్డ్స్ విన్నర్స్ జాబితాను ప్రకటించింది. మొత్తం  ఇందులో ఆరుగురిని పద్మ విభూషణ్ అవార్డ్, 9 మందికి పద్మ భూషణ్ అవార్డ్స్ ప్రకటించగా మరో 91 మందిని పద్మశ్రీ అవార్డులకు ఎంపిక చేసింది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link