CM Jagan: చదువే పిల్లలకు ఆస్తి..విద్యా కానుక కిట్ల పంపిణీ ప్రారంభించిన సీఎం జగన్..!

Wed, 06 Jul 2022-8:07 pm,

CM Jagan: నాణ్యమైన చదువుతోనే పేదరికం పోతుందన్నారు సీఎం జగన్. కర్నూలు జిల్లా ఆదోని నుంచి మూడో విడత విద్యా కానుక కిట్ల పంపిణీ చేశారు. విద్యా రంగం కోసం ఎంత ఖర్చు అయిన వెనక్కి తగ్గబోమన స్పష్టం చేశారు. బడ్జెట్‌లో భారీగా నిధులు కేటాయించామన్నారు. అమ్మ ఒడి పథకానికి సైతం పెద్దపీట వేస్తున్నామని చెప్పారు.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link