CM Jagan: విజయనగరం జిల్లా వైసీపీ కార్యకర్తలతో సీఎం జగన్ భేటీ

Sat, 06 Aug 2022-4:35 pm,

గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో 95 శాతం హామీలను అమలుచేశామన్నారు ఏపీ సీఎం వైఎస్ జగన్. ఆ ధైర్యంతోనే గడపగడపకూ వెళ్తున్నామని అన్నారు. విజయనగరం జిల్లా రాజాం కార్యకర్తలతో సమావేశం సందర్భంగా సీఎం జగన్ మాట్లాడారు.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link