Presidential Election 2022: నేడే రాష్ట్రపతి ఎన్నికల కౌంటింగ్.. సాయంత్రానికి ఫలితాలు..
Presidential Election Results 2022: రాష్ట్రపతి ఎన్నికల కౌంటింగ్ మరికాసేపట్లో ప్రారంభం కానుంది. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. పార్లమెంట్ హౌస్ లోని 63వ నెంబర్ గదిలో లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే అన్ని రాష్ట్రాల నుంచి బ్యాలెట్ బాక్స్ లను పార్లమెంట్ కు చేర్చారు. సాయంత్రానికి తుది ఫలితాలు వెలువడే అవకాశం ఉంది.