Crocodile: సారపాక రెడ్డి పాలెంలో మొసలి సంచారం కలకలం

Tue, 26 Jul 2022-8:36 pm,

 Crocodile Roaming in Sarapaka Reddypalle: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడ్‌ మండలంలోని సారపాక రెడ్డిపాలెంలో మొసలి సంచారం కలకలం రేపింది. 10 అడుగులు పొడవు ఉన్న మొసలి బ్రిడ్జి క్రింద తిరుగుతూ హల్‌చల్‌ చేయడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link