Sunil Kanugolu: కాంగ్రెస్‌ ఎన్నికల వ్యూహకర్త సునీల్‌ కార్యాలయంలో పోలీసులు సోదాలు!

Wed, 14 Dec 2022-3:11 pm,

The police searched the office of Congress party's election strategist Sunil. తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలు ఆఫీసులో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు సోదాలు నిర్వహించారు. టీఆర్ఎస్ సర్కారుకు వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారంటూ ఆరోపణల నేపథ్యంలో ఈ దాడులు నిర్వహించారు. సోదాల నేపథ్యంలో ప్రభుత్వ తీరుపై కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link