Deepika padukone: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన దీపిక..

Sun, 08 Sep 2024-9:56 pm,

deepika padukone: బాలీవుడ్ నటి దీపికా పదుకొనె పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. గణేష్ చవితి మరుసటి రోజు..  ఆడబిడ్డకు జన్మనివ్వడం పట్ల ఆమె కుటుంబ సభ్యులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link