Dharmapuri Arvind: త్వరలోనే కేసీఆర్ బాగోతం కూడా బయటికొస్తది

Tue, 23 Aug 2022-11:26 pm,

Dharmapuri Arvind Warning To CM KCR: ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ స్కామ్‌లో సీఎం కేసీఆర్ కూతురు, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేరు వినిపిస్తుండటంపై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ తనదైన స్టైల్లో స్పందించారు. త్వరలోనే సీఎం కేసీఆర్ బాగోతం కూడా బయటికొస్తుందని ధర్మపురి అరవింద్ హెచ్చరించారు. ఇంతకీ ధర్మపురి అరవింద్ ఏమన్నారో ఆయన మాటల్లోనే చూద్దాం..

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link