Diwali celebrations in London: లండన్‌లో దీపావళి వేడుకలు

Tue, 25 Oct 2022-7:43 am,

Diwali celebrations in London: బ్రిటన్‌లో ఉన్న భారతీయులు దీపావళి వేడుకలను ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు. ఈసారి వేడుకలకు మరో ప్రత్యేకత ఏంటంటే... బ్రిటన్ ప్రధానిగా భారతీయ సంతతి వ్యక్తి రిషి సునక్ ఎంపికవడంతో అక్కడి భారతీయుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link