Casino Case: కేసినో కేసులో ఈడీ దూకుడు

Mon, 21 Nov 2022-12:55 pm,

Casino Case Updates: క్యాసినో కేసులో ఈడీ దర్యాప్తును ముమ్మరం చేసింది. ఈడీ విచారణకు మంత్రి తలసాని పీఏ హరీశ్, డీసీసీబీ ఛైర్మన్ హాజరుకానున్నారు. వీరితోపాటు మరికొంత మందిని ఈడీ విచారణ చేయనుంది. ఇప్పటికే ఎమ్మెల్సీ ఎల్ రమణను ఈడీ విచారించింది. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link