Chikoti Praveen : క్యాసినో హవాలా కేసులో చికోటి ప్రవీణ్ ను మరోసారి విచారించిన ఈడీ

Tue, 02 Aug 2022-10:48 pm,

ED  investigating Chikoti Praveen: క్యాసినో హవాలా కేసులో చికోటి ప్రవీణ్ మరోసారి ఈడీ అధికారుల ముందు హాజరయ్యారు. ప్రవీణ్‌ను ఈడీ అధికారులు విచారించారు. క్యాసినో వ్యవహారంతో పాటు హవాలా రూపంలో నగదు బదిలీలపై ప్రవీణ్‌ ను అధికారులు ప్రశ్నించి,  సినీ రాజకీయ నేతలతో చికోటి ప్రవీణ్‌కు ఉన్న సంబంధాలపై ఆరా తీశారు.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link