Eknath Shinde gives shock to Uddhav Thackeray Govt : మహారాష్ట్ర ప్రభుత్వానికి షాకిచ్చిన ఏక్‌నాథ్ షిండే

Tue, 21 Jun 2022-5:19 pm,

Eknath Shinde gives shock to Maharashtra Govt : మహారాష్ట్ర ప్రభుత్వానికి ఏక్‌నాథ్ షిండే షాకిచ్చారు. మహారాష్ట్రలో ఉద్ధవ్ థాకరే సర్కారు ట్రబుల్లో పడింది. శివసేన నేత ఏక్‌నాథ్ షిండే ప్రస్తుతం ఉద్ధవ్ థాకరేకు కొరకరాని కొయ్యగా మారారు.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link