Kamareddy: ఎల్లారెడ్డి మున్సిపల్ పాలక వర్గంలో ముసలం

Thu, 22 Dec 2022-4:48 pm,

Kamareddy: కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మున్సిపల్ పాలక వర్గంలో ముసలం ముదురుతున్నట్లు కనిపిస్తుంది. జనరల్ బాడీ సమావేశానికి ఏడుగురు కౌన్సిలర్లు డుమ్మా కొట్టారు. అసమ్మతి కారణంగా సమావేశాన్ని బహిష్కరించినట్లు తెలుస్తోంది. చైర్మన్ ఏకపక్ష తీరుపై కౌన్సిలర్లు బహిరంగంగానే పెదవి విరిచారు.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link