Etela Rajender on KCR: సీఎం కేసీఆర్‌కు ఈటల రాజేందర్ డిమాండ్

Wed, 20 Jul 2022-5:15 pm,

Etela Rajender on KCR: సీఎం కేసీఆర్‌పై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఫైర్ అయ్యారు. కాళేశ్వరం బ్యాక్ వాటర్ కారణంగా అనేక గ్రామాలు నీట మునిగాయన్నారు. పంప్ హౌస్‌లు నీట మునిగి వేల కోట్ల రూపాయల నష్టం జరిగిందన్నారు. వరదల కారణంగా నష్టపోయిన ప్రజలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. వారికి పరిహారం చెల్లించాలని కోరారు.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link