Boora Narsaiah Goud: నేడు బీజేపీలో చేరనున్న మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్‌!

Wed, 19 Oct 2022-5:09 pm,

Former MP Boora Narsaiah will wear a saffron scarf today. Along with him some other leaders will also join BJP. తెలంగాణలో రోజురోజుకు రాజకీయాలు వేడెక్కిపోతున్నాయి. మునుగోడు ఉప ఎన్నిక ఉండటంతో.. రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్‌.. నేడు బీజేపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link