Kamareddy Master Plan: కామారెడ్డిలో చల్లారని మాస్టర్‌ప్లాన్ రగడ
కామారెడ్డి మాస్టర్ ప్లాన్‌పై ఆందోళన కొనసాగుతోంది. నేటితో కౌన్సిలర్ల రాజీనామాకు డేడ్ లైన్ విధించారు రైతులు. ఇప్పటికే ఇద్దరు బీజేపీ కౌన్సిలర్లు రాజీనామా చేశారు. నేడు రాజీనామా చేయకపోతే వాళ్ల ఇళ్లను ముట్టడిస్తామని హెచ్చరించారు.