Kamareddy: కామారెడ్డి మాస్టర్ ప్లాన్‌కు వ్యతిరేకంగా కొనసాగుతున్న రైతుల నిరసనలు

Tue, 10 Jan 2023-2:16 pm,

Kamareddy Master Plan controversy: కామారెడ్డి మున్సిపాలిటీ మాస్టర్ ఫ్లాన్ రద్దు కోసం రైతుల నిరసనలు కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే మాస్టర్ ఫ్లాన్ రద్దును తీర్మానం చేయాలని కౌన్సిలర్లకు వినతి పత్రాలు అందజేశారు అన్నదాతలు. మున్సిపాలిటీ అధికారులు ముసాయిదా మాస్టర్ ఫ్లాన్ పై అభ్యంతరాల స్వీకరణకు జనవరి 11వ తేదీ గడువుగా విధించారు. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link