FM Nirmala Sitharaman : కామారెడ్డి కలెక్టర్‌కి క్లాస్ పీకిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్

Sat, 03 Sep 2022-7:00 pm,

FM Nirmala Sitharaman comments on Kamareddy collector Jitesh Patil: కేంద్ర మంత్రి అడిగిన ప్రశ్నకు కలెక్టర్ వెంటనే సమాధానం చెప్పలేకపోవడంతో.. ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ వి అయ్యుండి ఆ మాత్రం తెలుసుకోకపోతే ఎలా అని మందలించారు. కేంద్ర మంత్రి కలెక్టర్ ని ప్రశ్నించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link