HCU Controversy: మళ్లీ వార్తల్లోకి HCU.. ఆ డాక్యుమెంటరీనే కారణమా..!

Tue, 24 Jan 2023-2:33 pm,

HCU Controversy: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ మరోసారి వివాదాల్లోకెక్కింది. వర్శిటీలో కేంద్ర ప్రభుత్వం నిషేధించిన బీబీసీ మోడీ డాక్యుమెంటరీని కొన్ని విద్యార్థి సంఘాలు ప్రదర్శించాయి. నార్త్ షాపింగ్ కాంప్లెక్స్ లో 50 మంది విద్యార్థులతో ఈ స్క్రీన్ షోను చేశారు. ఇందుకు అక్కడి ఇస్లామిక్ ఆర్గనైజేషన్, ముస్లిం స్టూడెంట్ విద్యార్థి సంఘాల ఫెడరేషన్ కారణమని తెలుస్తోంది. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link