heat wave: రెండు రోజులు బయటికి రాకండి..

Sun, 18 Jun 2023-1:20 pm,

heat wave: వచ్చే రెండు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో అధిక ఉష్ణోగ్రతలతో వడగాలులు వీచే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. పశ్చిమ రాష్ట్రాల నుంచి ఎత్తులోకి గాలులు విస్తుండడం వల్ల మరో రెండు రోజుల పాటు వడగాలులు విచే ఛాన్స్‌ ఉందని అధికారులు తెలుపుతున్నారు. అంతేకాకుండా అక్కడక్కడ ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలు కూడా ఉన్నాయి.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link