Chalo Vijayawada: అంగన్‌ వాడీ టీచర్ల `చలో విజయవాడ` పిలుపుతో హై టెన్షన్‌

Mon, 20 Mar 2023-3:09 pm,

Chalo Vijayawada: అంగన్‌ వాడీ టీచర్ల చలో విజయవాడ పిలుపుతో హై టెన్షన్‌ నెలకొంది. తాము ఎదుర్కోంటున్న సమస్యల పరిష్కారం కోసం విజయవాడలో ధర్నాకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ఎక్కడిక్కడే అంగన్ వాడీ కార్యకర్తలను, వర్కర్స్ ను పోలీసులు అడ్డుకుంటున్నారు. నిన్నటి నుంచి ఎక్కడిక్కడ ముందుస్తు అరెస్టులు కూడా చేస్తున్నారు. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link