HCU Students: రణరంగంగా మారిన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ

Sat, 24 Sep 2022-8:56 pm,

Hyderabad Central University students protest: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ రణరంగంగా మారింది. విద్యార్థుల ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. విద్యార్థులపై యూనివర్శిటీ సెక్యూరిటీ సిబ్బంది దాడి చేశారు. ఆ వివరాలు వీడియోలో చూద్దాం 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link