Rain Alert: తెలంగాణలో కుండపోత వర్షాలు..రెడ్ అలర్ట్ జారీ..!

Mon, 11 Jul 2022-4:40 pm,

Rain Alert: గత మూడురోజులుగా తెలంగాణలో వర్షాలు దండికొడుతున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు అతలాకుతలమైయ్యాయి. రంగంలోకి దిగిన ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది..లోతట్టు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. హైదరాబాద్‌లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఈక్రమంలో జీహెచ్‌ఎంసీ అలర్ట్ అయ్యింది. సమస్యాత్మాక ప్రాంతాల్లో రెస్క్యూ టీమ్‌ను ఏర్పాటు చేసింది. ఇప్పటికే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ జారీ చేశారు. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link