Badrachalam Flood: భద్రాచలం వద్ద గోదావరి డేంజర్ బెల్స్..రంగంలోకి దిగిన ఇండియన్ ఆర్మీ..
Badrachalam Flood: భద్రాచలంలో వరద ఉద్ధృతి కొంత తగ్గింది. నిన్నటి వరకు వరద ఉద్ధృతి భయంకరంగా ఉండటంతో..ముందుస్తు చర్యల్లో భాగంగా ఆర్మీ రంగంలోకి దిగింది. మంత్రి పువ్వాడ కలెక్టర్ అనుదీప్ తో కలిసి ఆర్మీ అధికారులు వరద ప్రాంతాలను పరిశీలించారు.