Jr Ntr health issue: జూనియర్ ఎన్టీఆర్ ఆరోగ్య పరిస్థితిపై అభిమానుల్లో ఆందోళన

Mon, 15 Aug 2022-11:11 pm,

Jr Ntr Health Condition : తారక్ ఆరోగ్య పరిస్థితిపై అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అందుకు కారణం ఆయన తీవ్రమైన భుజం నొప్పితో బాధపడుతున్నారని తెలుస్తుండటమే. ప్రస్తుతం కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్‌తో కలిసి ఓ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ చేస్తున్న తారక్ గురించి మరిన్ని వివరాలం కోసం ఇదిగో ఈ వీడియో వీక్షించండి. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link