Hyderabad Minor Gang Rape Case: హైదరాబాద్ గ్యాంగ్ రేప్ కేసులో లేటెస్ట్ అప్‌డేట్

Tue, 28 Jun 2022-4:25 pm,

Hyderabad Minor Gang Rape Case: హైదరాబాద్ గ్యాంగ్ రేప్ కేసులో అరెస్ట్ అయిన నిందితుల డిఎన్ఏను పరిశీలించేందుకు కోర్టు అనుమతించింది. దీంతో వారి డిఎన్ఏ శాంపిల్స్ సేకరించేందుకు హైదరాబాద్ పోలీసులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link