Khairatabad Ganesh Puja: ఖైరతాబాద్ గణేషుడికి భారీ సంఖ్యలో భక్తుల పూజలు
Khairatabad Ganesh Puja: ఖైరతాబాద్ గణేష్ మండపం వద్ద భక్తుల సందడితో కోలాహలం నెలకొంది. వినాయక చవితి వస్తుందంటే యావత్ దేశం హైదరాబాద్ వైపు చూసేలా ఖైరతాబాద్ గణేష్ విగ్రహం ఉంటుందనే విషయం అందరికీ తెలిసిందే. ఫుల్ స్టోరీ కోసం...