Khammam: సూది మందు హత్య కేసు కొలిక్కి..

Wed, 21 Sep 2022-5:31 pm,

Khammam: ఖమ్మం జిల్లాలో సూది మందు హత్య కేసు కొలిక్కి వచ్చినట్లు కనిపిస్తోంది. సోమవారం జరిగిన ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. చింతకాని మండలంలోని మున్నేటి సమీపంలో ఉన్న గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులే జమాల్ సాహెబ్​ను అంతమొందించేందుకు పక్కా ప్రణాళిక చేసినట్లు ప్రాథమికంగా నిర్ధరణకు వచ్చారు. మత్తు మందును అధిక మోతాదులో ఇవ్వడం వల్లే జమాల్‌ చనిపోయినట్లు గుర్తించినట్లు తెలుస్తోంది. నిందితుల్లో ఇద్దరు డ్రైవర్లు కాగా.. ఓ ఆర్​ఎంపీ ప్రమేయం ఉన్నట్లు పోలీసులు గుర్తించినట్లు తెలిసింది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link