Kodali Nani Speech: ఆ ఘనత సీఎం జగన్‌కే దక్కుతుందన్న కొడాలి నాని

Fri, 16 Sep 2022-12:34 am,

Kodali Nani speech in ap assembly sessions 2022 : మూడు ప్రాంతాల అభివృద్ధి కావాలంటే పరిపాలన వికేంద్రకరణ జరగాలని సీఎం జగన్‌ మూడు రాజధానుల ప్రతిపాదన తీసుకొచ్చారని వెల్లడించారు. ఒక కులానికో, మతానికో వ్యతిరేకంగా వికేంద్రీకరణ చేయడం లేదని స్పష్టం చేశారు.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link