Kokapet Land Auction: కేకలు పుట్టిస్తున్న కోకాపేట భూములు..
Kokapet Land Auction: హైదరాబాద్ శివారులోని కోకాపేట భూములు కేక పుట్టించాయి. ప్రభుత్వానికి కాసుల వర్షం కురిపించాయి. వేలంలో కోకాపేట నియో పోలీస్ భూములు అంచనాకు మించి ధర పలికాయి. పదో నెంబర్ ఫ్లాట్ ధర ఒక ఎకరా 100 కోట్ల రూపాయలు దాటింది.