MyhomeBhooja: బాలాపూర్ రికార్డ్ బ్రేక్.. మాదాపూర్ మైహోమ్ భుజా లడ్డు ఎంతంటే..?
Madhapur: మై హోమ్ భుజాలొ హోరా హోరిగా సాగిన లడ్డు వేలం పాటలో.. ఖమ్మం జిల్లాకు చెందిన కొండపల్లి గణేష్ రూ.29 లక్షలకు సొంతం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేలం పాటలో లడ్డును సొంతం చేసుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు.