Manchiryala DEO Audio Call Leaked: మంచిర్యాల జిల్లా డీఈఓ బూతు పురాణం వైరల్

Wed, 28 Sep 2022-5:11 am,

Manchiryala DEO Audio Call Leaked: మంచిర్యాల జిల్లా డీఈఓ వెంకటేశ్వర్లు బూతు పురాణం వివాదాస్పదంగా మారింది. టీచర్స్ యూనియన్ నేతపై బూతులు తిడుతున్న ఆడియో కాల్ లీక్ అవడమే కాకుండా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో మంచిర్యాల డిఈఓ అసలు రంగు బయటపడింది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link