Ladakh Temperature: లద్దాక్‌లో భారీగా పడిపోయిన ఉష్ణోగ్రతలు
Fri, 20 Jan 2023-6:05 am,
కేంద్ర పాలిత ప్రాంతం లద్దాక్‌లో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి. చాలా రోజుల తరువాత మైనస్ 20 డిగ్రీలకు ఉష్టోగ్రతలు పడిపోతున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.