KTR Birthday: కేటీఆర్ పుట్టిన రోజు స్పెషల్... ఆయన గురించి ఈ విషయాలు తెలుసా?

Sun, 24 Jul 2022-6:09 pm,

KTR Birthday Special: తండ్రికి తగ్గ తనయుడు! నవతరం నాయకుడు! వ్యూహాల్లో చాణక్యుడు కేటీఆర్! పార్టీ కేడర్‌కు తలలో నాలుక! పాలనలో తనదైన మార్క్ చూపిస్తున్న నేత! తెలంగాణకు భవిష్యత్ సూచిక ఈ యంగ్‌ లీడర్! సక్సెస్‌కు శ్రమపడటం తప్ప షార్ట్‌ కట్స్ ఉండవని నిరూపించిన కేటీఆర్ కు బర్త్‌ డే విషెస్ చెబుతోంది జీ తెలుగు న్యూస్

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link