Minister Malla Reddy: మల్లారెడ్డి కుమారుడికి గుండెపోటు..

Wed, 23 Nov 2022-4:43 pm,

 Minister Malla Reddy: మంత్రి మల్లారెడ్డి  నివాసంతో పాటు ఆయన కూమారుడు మహేందర్‌ రెడ్డి, అల్లుడు రాజశేఖర్‌ రెడ్డిల ఇళ్లలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో… మల్లారెడ్డి కుమారుడు మహేందర్‌ రెడ్డికి ఛాతిలో నొప్పి వచ్చింది.  దీంతో ఆయన్ను  సూరారంలోని ఆసుపత్రికి తరలించారు.  కొడుకు మహేందర్ రెడ్డిని మల్లారెడ్డి చూశారు.  ఐటీ రైడ్స్ రాజకీయ కక్ష సాధింపు చర్యే అని ఆయన తీవ్రంగా మండిపడ్డారు.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link