Gorantla Madhav: హిందూపురం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ రాసలీలలు..!

Thu, 04 Aug 2022-9:29 pm,

Gorantla Madhav: వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ రాసలీలల వీడియో వైరల్‌గా మారింది. ఓ మహిళతో న్యూడ్‌గా వీడియో కాల్ మాట్లాడుతున్న దృశ్యాలు కనిపించాయి. ఆ వీడియోలో ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్‌గా కనిపిస్తున్నారు. వైసీపీ ఎంపీ తీరుపై ప్రతిపక్షాలు, నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link